నీట్ - యుజి 2026 ఫలితాలలో వైబ్రంట్ అకాడమి విజయదుంధిభి.

నీట్ - యుజి 2026 ఫలితాలలో వైబ్రంట్ అకాడమి విజయదుంధిభి... నీట్ - యుజి 2026 ఫలితాలలో వైబ్రంట్ అకాడమి విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని వైబ్రంట్ అకాడమి డైరెక్టర్ సిహెచ్ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అకాడమి డైరెక్టర్ సిహెచ్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ పేద విద్యార్థుల కోసం కోటా రాజస్థాన్ వారి వైబ్రంట్ అకాడమిని వరంగల్ హన్మకొండలో స్థాపించామన్నారు. గురువారం విడుదల అయినా నీట్ యుజి -2026 ఫలితాలలో వైబ్రంట్ అకాడమి విద్యార్థులు అత్యధికంగా ర్యాంకులు సాధించారని, ఇలాంటి ర్యాంకులు మొదటి బ్యాచ్ సాధించడం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.వైబ్రంట్ అకాడమి మొదటి నుండి నీట్, జేఇఇ లలో అత్యుత్తమమైన...