జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలి..

-- కలెక్టర్ కలసిన వెంకటాపూర్ జర్నలిస్టులు -- సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని వెంకటాపూర్ జర్నలిస్టులు ములుగు కలెక్టర్ హేమంత్ బొర్కడే వాసుదేవరావును కోరారు. ఈ మేరకు వెంకటాపూర్ జర్నలిస్టులు సోమవారం ములుగు కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని కలెక్టర్ ను ప్రత్యేకంగా కలిశారు. గత కొన్నేళ్లుగా తాము మీడియా వృత్తిలో కొనసాగుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. అలాంటి తాము 4 సంవత్సరాలుగా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామ శివారులోని రెవిన్యూ భూమిలో గుడిసెలు వేసుకొని మోకా మీద ఉన్నామని ఆయనకి తెలిపారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టుల ఇంటి...